హలోధియా చోరయే బావోధన్ ఖాయ్
స్వరూపం
హలోధియా చోరయే బావోధన్ ఖాయ్, 1987లో విడుదలైన అస్సామీ సినిమా. జాహ్ను బారువా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇంద్ర బనియా, బాదల్ దాస్, పూర్ణిమ పాథక్ తదితరులు నటించారు.[1] 1988లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ చిత్రం అవార్డును, 1988లో లోకర్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో వివిధ అవార్డులను గెలుచుకుంది. బారువా రూపొందించిన మూడవ ఫీచర్ ఫిల్మ్ ఇది.[2]
నటవర్గం
[మార్చు]- ఇంద్ర బనియా
- బాదల్ దాస్
- పూర్ణిమ పాథక్
- ప్రంజల్ సైకియా
- తారా
- అముల్య కాకాటి
ఇతర సాంకేతికవర్గం
[మార్చు]- చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్: ధ్రుబ జ్యోతి మహంత
- అసిస్టెంట్ డైరెక్టర్: కిషోర్ చౌదరి
- స్క్రీన్ ప్లే: జాహ్ను బారువా
- మాటలు: రత్న ఓజా, జాహ్ను బారువా
- గాయకులు: రత్న ఓజా, సత్య బారువా
- సౌండ్ డిజైన్: జతిన్ శర్మ
- రీ-రికార్డింగ్: వైఎం వాగ్లే
- అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్: ఎస్ రఘునాథన్
- ఆర్ట్ డైరెక్టర్: ఫాటిక్ బారువా
- మేకప్: బాబుల్ దాస్
అవార్డులు, గుర్తింపులు
[మార్చు]1988లో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది. అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.[3] తిరువనంతపురంలో తొలి ప్రదర్శన జరిగింది. 1988లో లోకర్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో అనేక అవార్డులను అందుకుంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Halodiya Choraye Baodhan Khaye (1987)". Indiancine.ma. Retrieved 2021-06-18.
- ↑ Parbina Rashid (2003-04-20). "Committed to cinema for a cause". The Tribune, India. Retrieved 2021-06-18.
- ↑ Hariharan Balakrishnan (2006-12-31). "My stories come from within". The Hindu. Archived from the original on 2008-10-06. Retrieved 2021-06-18.
- ↑ "Awards for Halodhia Choraye Baodhan Khai". IMDb. Retrieved 2021-06-18.