ఆనెస్ట్ రోగ్

వికీపీడియా నుండి
(హానెస్ట్ రోగ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆనెస్ట్ రోగ్
సత్యమే జయం

(1942 తెలుగు సినిమా)
తారాగణం ఎల్.వి.ప్రసాద్,
ఎస్.పి.లక్ష్మణస్వామి,
డి.సదాశివరావు,
వి.కోటీశ్వరరావు,
కె.వి.సుబ్బారావు,
బొండాం,
జింటాన్,
సీతారాం,
శివరాం,
ఎం.ఎల్.నారాయణ,
పి.వి.రమణారావు,
బేబీ రోహిణి,
కుమారి సరళ,
దాసరి తిలకం,
శాంతాబాయి,
కామేశ్వరి,
సుబ్బులు
నృత్యాలు కుమారి సరళ
గీతరచన వెంపటి సదాశివబ్రహ్మం
సంభాషణలు వెంపటి సదాశివబ్రహ్మం
ఛాయాగ్రహణం డి.లక్ష్మన్
నిర్మాణ సంస్థ రోహిణి పిక్చర్స్
భాష తెలుగు
ఎల్.వి.ప్రసాద్

హెచ్‌.ఎమ్‌.రెడ్డి 1942లో ఎల్‌.వి.ప్రసాద్‌ ముఖ్య పాత్రధారిగా తీసిన సినిమాకి 'ఆనెస్ట్‌ రోగ్‌' అని పెట్టి తరువాత 'సత్యమే జయం' అనీ, 'ఘరానా దొంగ' అనీ తెలుగు పేర్లు పెట్టారు.[1]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఏకవీర చూసి విశ్వనాథ ఏమన్నారు? - ఈనాడు సినిమా జూలై 5, 2013". Archived from the original on 2013-07-28. Retrieved 2013-07-28.