హార్ధిక్ పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హార్దిక్ పటేల్

బీజేపీ సభ్యుడు
పదవీ కాలం
11 జులై 2020 – 18 మే 2022

వ్యక్తిగత వివరాలు

జననం (1993-07-20) 1993 జూలై 20 (వయసు 30)[1]
విరంగం, గుజరాత్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ( జూన్ 2, 2022- ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ (2017-మే 16 2022)
జీవిత భాగస్వామి
కింజాల్ పటేల్
(m. 2019)
పూర్వ విద్యార్థి సహజానంద్ కాలేజీ

హార్ధిక్‌ పటేల్‌ గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2015లో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పటీదార్లకు రిజర్వేషన్ కోరుతూ 2015లో అహ్మదాబాద్ వీధుల్లో 5 లక్షల మందితో ఉద్యమానికి నాయకత్వం వహించాడు.[2]

హార్డిక్ పోరాటంతో అప్పటి ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా గుర్తించి పటీదార్లు, బ్రాహ్మణులు, బనియన్లకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి తర్వాతి కాలంలో గుజరాత్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితుడై, పలు రాష్ట్రాల ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించాడు. హార్ధిక్ పటేల్ 2022లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి డిసెంబర్ 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విరామగం శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి[3][4], ఎమ్మెల్యేగా గెలిచాడు.[5][6]

మూలాలు[మార్చు]

  1. Meghdoot Sharon (24 August 2015). "Meet 22 year-old Hardik Patel, the face of Patel agitation in Gujarat". CNN-IBN. Retrieved 31 August 2015.
  2. Sakshi (26 August 2015). "ఎవరీ హార్దిక్ పటేల్..?". Archived from the original on 28 June 2022. Retrieved 28 June 2022.
  3. "Gujarat Election 2022: Will BJP's Hardik Patel snatch Congress stronghold Viramgam seat from Lakhabhai?" (in ఇంగ్లీష్). 24 November 2022. Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
  4. Eenadu (27 November 2022). "ఒకప్పటి పోరాట యోధులు.. ఇప్పుడు కనిపించని ఆ ముగ్గురు". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
  5. Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.