హాలుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

హాలుడు ప్రాచీన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన శాతవాహన వంశానికి చెందిన రాజు. మత్స్యపురాణం ఆయనను శాతవాహనుల వంశంలో ఆయన 17వ రాజుగా పేర్కొంది. [1]

హాలుడు అశ్మక రాజ్యంలోని ప్రతిష్ఠానమును పరిపాలిస్తూ ఉండినాడని ప్రాకృతంలో రచింపబడిన లీలావతి కావ్యం చెబుతుంది. పరిపాలించినది ఆరేళ్ళే అయినప్పటికీ, శాతవాహన వంశపు రాజులందరిలోకీ హాలుడు జగత్ప్రసిధ్ధుడు కావడానికి కారణం ఆ మహారాజు సంకలనం చేసి ప్రపంచానికి అందించిన గాథా సప్తశతి అనే గ్రంథం.

మూలాలు[మార్చు]

  1. Raychaudhuri, H.P. (1972), Political History of Ancient India, University of Calcutta, Calcutta, p.361
"https://te.wikipedia.org/w/index.php?title=హాలుడు&oldid=1756579" నుండి వెలికితీశారు