హాస్య కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హాస్యకథలు
కృతికర్త: చింతా దీక్షితులు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథాసంపుటి
విభాగం (కళా ప్రక్రియ): తెలుగు సాహిత్యం
ప్రచురణ: నవ్యసాహిత్య పరిషత్తు, గుంటూరు
విడుదల: మే, 1946
పేజీలు: 196


చింతా దీక్షితులు(1891-1960) వ్రాసిన హాస్యకథల సంపుటి ఇది[1]. 1946లో ప్రచురింపబడింది. దీని కంటే ముందు చింతా దీక్షితులు వ్రాసిన కథలు మూడు పుస్తకాలుగా వెలువడ్డాయి. అవి ఏకాదశి, దీక్షితులు కథలు, వటీరావు కథలు. ఇది నాలుగవ పుస్తకం. దీనిలో 15 కథలు ఉన్నాయి.

కథల పేర్లు[మార్చు]

  1. ఆంధ్ర దోమలసభ
  2. పాకశాస్త్రపరీక్ష
  3. అగ్రాసనాధిపత్యము
  4. నీతిపాఠము
  5. జాతకము
  6. సరస్వతీపూజ
  7. తెలుగు శాస్తుల్లుగారు
  8. మూడుకుక్కలు
  9. డబ్బు,డబ్బు,డబ్బు
  10. రైలుబండిలో ప్రేమ
  11. మన్మథ సందర్శనము
  12. వామహస్తోద్ధారకసంఘము
  13. కనిపెట్టుకు ఉండడాన్ని గురించి
  14. శాస్త్రపాఠము
  15. మాయింట్లో పిల్లి

మూలాలు[మార్చు]

  1. [1]భారత డిజిటల్ లైబ్రరీ హాస్యకథలు పుస్తకం