Jump to content

హిమేశ్ రేషమ్మియా

వికీపీడియా నుండి
హిమేశ్ రేషమ్మియా
జననంహిమేశ్ రేషమ్మియా
(1973-07-23) 1973 జూలై 23 (వయసు 51)
భావ్‌నగర్
గుజరాత్
భారతదేశం
ఇతర పేర్లుఉస్తాద్ , ఘంటా
వృత్తిసంగీత దర్శకత్వం
గాయకుడు
నటుడు
మతంహిందూ

హిమేశ్ రేషమ్మియా ప్రముఖ భారత సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు. ఇతను పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. తెలుగులో దశావతారం చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఎక్కువగా సల్మాన్ ఖాన్ చిత్రాలకు పనిచేస్తుంటాడు.

ఇతను సంగీతాన్నందించిన కొన్ని విజయవంతమైన ఆల్బమ్స్

[మార్చు]
సంవత్సరం ఆల్బం పేరు ఇతర సమాచారం
2016 @డ ఎడ్జ్ త్వరలో అంతర్జాతీయంగా 122 దేశాలలో రిలీజ్ కానున్నది
2006 ఆప్ క సురూర్ గాయకుడిగా కూడా నటించాడు. ఇప్పటికి భారతదేశంలో విరివిగా అమ్ముడు పోవుచున్నవి.
2003 తేరే మేరె దిల్ ఈ ఆల్బంలో సల్మాన్ ఖాన్ గారు కూడా "హానీ హానీ" అనే పాటలో నటించారు
1990's కాలంలో జిందగీ గాయకులు: సుచిత్ర కృష్ణమూర్తి, సుధాకర్ శర్మ

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

నిర్మాత గా

[మార్చు]
సంవత్సరం చలనచిత్రం ఇతర సమాచారం
2016 హీరియే కో-ప్రొడ్యూసెస్ HR Musik Limited, Essel Vision and ZEEL.
2014 ది ఎక్స్పోజ్ 2014 మే 16 లో విడుదల అయింది
2012 కిలాడి 786 2012 డిసెంబరు 7 లో విడుదల అయింది
2011 డమాడం! 2011 అక్టోబరు 27 లో విడుదల అయింది

గేయ రచయిత గా

[మార్చు]
Year Film Song Notes
2012 కిలాడి 786 హోంక బార్ 2012 లో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో ఒకటి

ఇతను సంగీతాన్నందించిన కొన్ని విజయవంతమైన చిత్రాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]