హృదయ సూత్రం
స్వరూపం



హృదయ సూత్రం ( ప్రజ్ఞాపారిమిత హృదయం సంస్కృతం : प्रज्ञापारमिताहृदय ) అనునది ఒక మహాయాన బౌద్ధ సూత్రం. ప్రజ్ఞాపారిమిత హృదయం అనే సంస్కృత నామానికి అర్థం "మానవాతీతమైన జ్ఞానాన్ని పొందిన హృదయం" అని అర్థం. హృదయం సూత్రం, వజ్ర సూత్రం అనేవి ప్రజ్ఞాపారిమిత (పరిపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చే) వర్గానికి చెందిన రచన.
చరిత్ర
[మార్చు]ఇది సా.శ. 1వ శతబ్దానికి చెందిన కుషాణ సామ్రాజ్యానికి చెందిన ఎవరో సర్వాస్తివాది వ్రాసి ఉంటారని భావిస్తున్నారు.
మంత్రం
[మార్చు]- సంస్కృతం (IAST) : gate gate pāragate pārasaṃgate bodhi svāhā
- సంస్కృతం (దేవనాగరి) : गते गते पारगते पारसंगते बोधि स्वाहा
- సంస్కృతం (IPA) : ɡəteː ɡəteː paːɾəɡəteː paːɾəsəŋɡəte boːdʱɪ sʋaːɦaː
- చైనీయ భాష: 揭諦揭諦 波羅揭諦 波羅僧揭諦 菩提娑婆訶
- జపనీయ భాష:ギャーテーギャーテーハーラーギャーテーハラソーギャーテーボージーソワカー
- కొరియా భాష: 아제아제 바라아제 바라승아제 모지사바하
- టిబెట్ భాష: ག༌ཏེ༌ག༌ཏེ༌པཱ༌ར༌ག༌ཏེ༌པཱ༌ར༌སཾ༌ག༌ཏེ༌བོ༌དྷི༌སྭཱ༌ཧཱ།
- మలయాళం: ഗതേ ഗതേ പാരഗതേ പാരസംഗതേ ബോധി സ്വാഹാ
- తమిళం: கதே கதே பாரகதே பாரஸங்கதே போதி ஸ்வாஹா
- తెలుగు : గతే గతే పారగతే పారసంగతే బోధి స్వాహా
- బెంగాలీ: গতে গতে পারগতে পারসংগতে বোধি স্বাহা
- థాయ్ భాష: คเต คเต ปารคเต ปารสงฺคเต โพธิ สวาหา (คะเต คะเต ปาระคะเต ปาระสังคะเต โพธิ สะวาหา)
- వియత్నామీయ్ భాష: Yết đế, yết đế, Ba la yết đế, Ba la tăng yết đế, Bồ đề tát bà ha
- ఫిలిప్పినో: Nawala, Nawala, Nawala lampas, Nawala ganap na lampas, gumulantang! kaya ito