హెచ్చరిక
Appearance
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
హెచ్చరిక అనునది తెలుగులో ఏదైనా ప్రమాదము లేదా అపాయము గురించి ముందస్తుగా తెలుపుటకు వాడే పదము. దీనిని సాధారణంగా ఎరుపు రంగుతో సూచిస్తారు.
ఉదాహరణ
హెచ్చరిక: రహదారి మరమ్మత్తులో ఉన్నది. జాగరూకత వహిందండి. |
పలు రకాల హెచ్చరికలు
[మార్చు]- పౌరుల క్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం చేసే హెచ్చరికలు : ఇలాంటివి సాధారణంగా ప్రకృతి విపత్తులు ఏర్పడ్డప్పుడు చేస్తారు.
- బెదిరింపు హెచ్చరికలు : ప్రభుత్వము లేదా పౌరులు వీటిని చేస్తారు. పౌరులు తమ కోరికల సాధనలకోసం చేస్తే , ప్రభుత్వం శాంతి భద్రతలను అదుపులో ఉంచడానికి చేస్తుంది.
- ఉపకరణాల / మందుల వాడుక హెచ్చరికలు : కొన్ని మందుల వాడకంలోనూ, కొన్ని ఉపకరణాలను సక్రమంగా ఉపయోగించుటకు చేసే సూచనలు. వీటిని అధిగమించినచో, ప్రాణాపాయమొ కలుగవద్దు.
- రహదారి హెచ్చరికలు : రహదారులలో ప్రమాదాల నివారణకు చేసే హెచ్చరికలు. వీటిని ప్రభుత్వం చేస్తుంది.