Jump to content

హేమంత్ గాడ్సే

వికీపీడియా నుండి
హేమంత్ గాడ్సే

పదవీ కాలం
2014 మే 16 – =2024 జూన్ 4
ముందు సమీర్ భుజ్‌బల్
తరువాత రాజభౌ వాజే
నియోజకవర్గం నాసిక్

వ్యక్తిగత వివరాలు

జననం (1970-08-03) 1970 ఆగస్టు 3 (వయసు: 55)
దేవోలలి , మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
నివాసం నాసిక్
వృత్తి రాజకీయ నాయకుడు

హేమంత్ తుకారాం గాడ్సే (జననం 3 ఆగస్టు 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014,[1] 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నాసిక్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 2007-2012: సభ్యుడు, జిల్లా పరిషత్, నాసిక్
  • 2008-2009: పూణే విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడు
  • 2012-2014: నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్, కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు[2]
  • 2014: 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
  • సెప్టెంబరు 2014 నుండి : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • మే 2019: 17వ లోక్‌సభకు ఎన్నికయ్యారు [3]

మూలాలు

[మార్చు]
  1. "ELECTION COMMISSION OF INDIA, GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014". the original నుండి 12 November 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 May 2014.
  2. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India".[permanent dead link]
  3. "Loksabha Election Results 2019 : महाराष्ट्रातील विजयी उमेदवारांची यादी". 23 May 2019. the original నుండి 25 May 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 May 2019.