హేమలంబ
స్వరూపం
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1837-1838, సా.శ. 1897 - 1898, 1957 - 1958లో వచ్చిన తెలుగు సంవత్సరానికి హేమలంబ అని పేరు.
సంఘటనలు
[మార్చు]- సా.శ. 1897 : చైత్రమాసములో తిరుపతి వేంకట కవులు గుంటూరులో అవధానము జరిపారు.[1]
జననాలు
[మార్చు]- సా.శ. 1838 : శ్రావణ శుద్ధ దశమి : పోతరాజు రామకవి - సంస్కృతాంధ్ర పండితులు
- సా.శ. 1897 జూలై 4. ఆషాఢ శుద్ధ పంచమి - అల్లూరి సీతారామరాజు
మరణాలు
[మార్చు]పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
మూలాలు
[మార్చు]- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 67. Retrieved 27 June 2016.[permanent dead link]