Jump to content

హైకోర్ట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

హైకోర్ట్ శాసనసభ నియోజకవర్గం 1957లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభా నియోజకవర్గం. 1967లో ఈ నియోజకవర్గం రద్దయి ఇతర నియోజకవర్గాల్లో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 జనరల్ బి.రాందేవ్ పు కాంగ్రేసు 10394 కె.నిజాముద్దీన్ పు స్వతంత్ర అభ్యర్ధి 6299
1957 జనరల్ గోపాలరావు ఎక్బోటే పు కాంగ్రేసు 11045 ఎన్.ఎం.జయసూర్య పు స్వతంత్ర అభ్యర్ధి 2953

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 223.