Jump to content

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు 2022

వికీపీడియా నుండి

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు 2022 13 మార్చి 2022న జరిగాయి. జర్నలిస్టులు మాత్రమే సభ్యులుగా ఉండే ప్రెస్‌క్లబ్‌లో ప్రధానంగా మూడు ప్యానెళ్లు 'మన ప్యానెల్', 'ఇండిపెండెంట్‌ ప్యానల్‌', 'ఫ్రెండ్స్‌ ప్యానల్‌' పోటీ పడ్డాయి.

మన ప్యానెల్ సభ్యుల జాబితా

[మార్చు]

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మన ప్యానెల్ తరపున సూరజ్ భరద్వాజ్ అధ్యక్షుడిగా పోటీ చేశాడు.[1]

  1. ఉపాధ్యక్షులు : షరీఫ్‌ మొహమ్మద్, దేవికారాణి (మహిళా కోటా)
  2. జనరల్ సెక్రటరీ: కే జాన్సన్
  3. జాయింట్ సెక్రటరీ-1 : ఎంవీవీ సత్యనారాయణ
  4. జాయింట్ సెక్రటరీ-2 : తిరుపతి చారి
  5. కోశాధికారి: మారెం శ్రీనివాస్
ఈసీ సభ్యులు

1. సుమబాల 2. రమాదేవి 3. అమిత్ భట్టు 4. బాపూరావు 5. బోండ వెంకట ప్రసాద్ 6. చంద్రశేఖర్ 7. కొండా శ్రీనివాస్, 8. కార్టూనిస్ట్ నారు 9. రాము నేత 10. శ్రీనివాస్ తిగుళ్ల

ఇండిపెండెంట్‌ ప్యానల్‌ సభ్యుల జాబితా

[మార్చు]

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ ప్యానల్‌ తరపున సతీష్ కమాల్‌ అధ్యక్షుడిగా పోటీ చేశాడు.[2]

  1. ఉపాధ్యక్షులు : మేకల కృష్ణ
  2. జనరల్ సెక్రటరీ: పీవీ శ్రీనివాస్‌
  3. జాయింట్ సెక్రటరీ-1 : మధుసూదన్‌రావు
  4. జాయింట్ సెక్రటరీ-2 : తోకల సుదర్శన్‌
  5. కోశాధికారి: పి.ఆనందం
ఈసీ సభ్యులు

1. మాణిక్యప్రభు 2. బర్ల శ్రీనివాస్‌ 3. వాకిటి వెంకటేశం 4. చంద్రశేఖర్‌ 5. భరత్‌ రెడ్డి 6. సర్వర్‌

ఫ్రెండ్స్‌ ప్యానల్‌ సభ్యుల జాబితా

[మార్చు]

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఫ్రెండ్స్‌ ప్యానల్‌ తరపున ఎల్. వేణుగోపాల్ నాయుడు అధ్యక్షుడిగా పోటీ చేశాడు.[3]

  1. ఉపాధ్యక్షులు : శ్రీకాంత్‌ రావు, సి.వనజ (మహిళా కోటా)
  2. జనరల్ సెక్రటరీ: ఆర్. రవికాంత్‌ రెడ్డి
  3. జాయింట్ సెక్రటరీ-1 : రమేష్ వైట్ల
  4. జాయింట్ సెక్రటరీ-2 : చిలుకూరి హరిప్రసాద్
  5. కోశాధికారి: ఎ.రాజేష్‌
ఈసీ సభ్యులు

1. పద్మావతి 2. అబ్దుల్‌ 3. శంకర్‌ గౌడ్‌ శిగ 4. ఆంజనేయులు 5. రాజేశ్వరి కల్యాణం 6. బాలకృష్ణ 7. వసంత్‌ కుమార్‌ 8. గుజ్జుల రాజేష్‌ 9. శ్రీనివాస్‌ రెడ్డి 10. ఉమాదేవి

స్వతంత్ర అభ్యర్థులు

[మార్చు]
జనరల్ సెక్రటరీ
వీరగోని రజనీకాంత్
ఈసీ సభ్యులు

1. కట్ట కవిత 2. గౌండ్ల మల్లీశ్వరి 3. పండరీ గౌడ్ 4. బుర్ర శ్రీనివాస్

ఎన్నికల ఫలితాలు

[మార్చు]

హైదరాబాద్ ప్రెస్ క్లబ్’ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకుగాను 70 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 13 మార్చి 2022న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు బ్యాలెట్‌ విధానంలో జరిగిన ఎన్నికల్లో 1,251 మంది యాక్టివ్‌ ఓటర్లు ఉండగా, 1,114 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఓట్ల లెక్కింపు రాత్రి 7.30 గంటలకు మొదలై 12 గంటలకు ముగిసింది.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
  1. అధ్యక్షుడు: ఎల్‌.వేణుగోపాల నాయుడు[4]
  2. ఉపాధ్యక్షులు : కె.శ్రీకాంత్‌రావు, సి.వనజ (మహిళా కోటా)
  3. జనరల్ సెక్రటరీ: ఆర్. రవికాంత్‌ రెడ్డి
  4. జాయింట్ సెక్రటరీ-1 : రమేశ్‌ వైట్ల
  5. జాయింట్ సెక్రటరీ-2 : చిలుకూరి హరిప్రసాద్
  6. కోశాధికారి: రాజేశ్‌
ఈసీ సభ్యులు

1. ఎ.పద్మావతి 2. పి.అనిల్‌ కుమార్ 3. ఎం.రమాదేవి 4. ఎన్‌.ఉమాదేవి 5. కె. శ్రీనివాస్ 6. బి. గోపరాజు 7. జి.వసంత్‌ కుమార్ 8. ఎం. రాఘవేంద్రరెడ్డి 9. టి.శ్రీనివాస్ 10. వి.బాపూరావు[5]

వివాదాలు

[మార్చు]

ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. Zee News Telugu (12 March 2022). "హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు.. 'మన ప్యానెల్' మేనిఫెస్టో". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  2. Zee News Telugu (12 March 2022). "హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు.. 'ఇండిపెండెంట్ ప్యానెల్' మేనిఫెస్టో". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  3. Zee News Telugu (12 March 2022). "హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు.. 'ఫ్రెండ్స్ ప్యానెల్' మేనిఫెస్టో". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  4. Sakshi (14 March 2022). "హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా వేణుగోపాలనాయుడు". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  5. TNews Telugu (14 March 2022). "హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల ఫలితాలు". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  6. Andhra Jyothy (17 March 2022). "ప్రెస్ క్లబ్ ఎన్నికలు రద్దు చేయండి:సిటీ సివిల్ కోర్టులో పిటిషన్". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.
  7. Andhra Jyothy (18 March 2022). "ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల ఫలితాలు ప్రకటించొద్దు". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.