Jump to content

హైదరాబాద్ హంటర్స్

వికీపీడియా నుండి
హైదరాబాద్ హంటర్స్
Sportబ్యాడ్మింటన్
Founded2013 (2013)
Leagueప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
Based inహైదరాబాదు, భారతదేశం
Home groundగచ్చిబౌలి ఇండోర్ స్టేడియం
ColorsRed  
Ownerఎజైల్ ఎంటర్టైన్మెంట్
Head coachరాజేంద్ర కుమార్ జక్కంపూడి
Captainపి.వి. సింధు
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పిబిఎల్) విజేత1 (2017-18)

హైదరాబాద్ హంటర్స్, ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)కు చెందిన బ్యాడ్మింటన్ జట్టు. ఎజైల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని ఈ జట్టు హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆడుతుంది. ఈ జట్టుకు ప్రపంచ ఛాంపియన్ పి.వి. సింధు నాయకత్వం వహిస్తోంది.[1]

ప్రస్తుత జట్టు

[మార్చు]
కోచ్:భారతదేశం రాజేంద్ర కుమార్ జక్కంపూడి[1]
దేశీయులు విదేశీయులు
భారతదేశం గడ్డే రుత్విక శివానీ ఇంగ్లాండ్ బెన్ లేన్
భారతదేశం ఎన్.సిక్కి రెడ్డి ఇంగ్లాండ్ సీన్ వెండి
భారతదేశం ప్రియాన్షు రాజవత్ మలేషియా లైవ్ డేరెన్
భారతదేశం'పి.వి. సింధు Russia వ్లాదిమిర్ ఇవనోవ్
భారతదేశం సౌరభ్ వర్మ

భాగస్వామ్యులు

[మార్చు]
  1. ప్రిన్సిపాల్ స్పాన్సర్: అభి బస్
  2. కో-స్పాన్సర్: బిర్లా ఎ1
  3. అసోసియేట్ స్పాన్సర్: టీ వాలెట్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Team Overview". Premier Badminton League (in ఇంగ్లీష్). Retrieved 2021-07-18.

బయటి లింకులు

[మార్చు]