హైదరాబాద్ హౌస్
Jump to navigation
Jump to search
హైదరాబాద్ హౌస్ | |
---|---|
సాధారణ సమాచారం | |
నిర్మాణ ప్రారంభం | 1926 |
పూర్తి చేయబడినది | 1928 |
యజమాని | భారత ప్రభుత్వం |
సాంకేతిక విషయములు | |
నేల వైశాల్యం | 8.77 ఎకరాలు (3.55 హె.) |
లిఫ్టులు / ఎలివేటర్లు | 0 |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | సర్ ఎడ్విన్ ల్యూటీయర్, అబ్దుల్లా భంజి |
ఇతర విషయములు | |
గదుల సంఖ్య | 36 |
హైదరాబాద్ హౌస్ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న అతిథి గృహం. ఈ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చే అధ్యక్షులకు, రాయబారులకు అతిథి గృహంగా వాడుకుంటుంది..[1]
చరిత్ర
[మార్చు]ఈ భవనాన్ని 1928 లో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో కట్టించాడు. ఈ భవనాన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ ల్యూటీన్, భారదేశ ఆర్కిటెక్చర్ అబ్దుల్లా భంజి కలిసి రూపొందించారు. ఈ భవనంలో 36 గదులతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు.[2] ఈ భవనాన్ని 1926 లో మొదలుపెట్టి 1928 లో పూర్తిచేశారు. స్వాతంత్రం వచ్చిన అనంతరం 1947 నుంచి ఈ భవనం భారత ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది.
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ భవనం దేశ రాజధానిలో ఉన్న భవనాల్లో కెల్లా శుభ్రమైన భవనంగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మూలాలు
[మార్చు]- ↑ NAYAR, K.P. (18 July 2011). "Ties too big for Delhi table - Space dilemma mirrors growth in Indo-US relationship". telegraphindia.com. Retrieved 2 August 2019.
- ↑ Varghese, Shiny (April 28, 2016). "Game of Thrones". Indian Express. Retrieved 2 August 2019.