మిస్ 420
Appearance
(మిస్ 420 నుండి దారిమార్పు చెందింది)
మిస్ 420 (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మౌళి |
---|---|
తారాగణం | అశ్వని నాచప్ప , మౌళి |
సంగీతం | దేవా |
నిర్మాణ సంస్థ | నేషనల్ ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
మిస్ 420 1995 జనవరి 12న విడుదలైన తెలుగు సినిమా. నేషనల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.వి.డి.ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మౌళి దర్శకత్వం వహించాడు. అశ్వనీ నాచప్ప, మౌళి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శ్రీ (శ్రీనివాస చక్రవర్తి) సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- అశ్వనీ నాచప్ప
- రాజ్ కుమార్
- బ్రహ్మానందం
- కోట శ్రీనివాసరావు
- తనికెళ్ళ భరణి
- శ్రీహరి
- మల్లికార్జున రావు
- పి.ఎల్.నారాయణ
- చిడతల అప్పారావు
- గౌతం రాజు
- తనూజ
- రేఖ
- స్వాతి
- కుసుమ
- ఎల్.బి.శ్రీరాం
- రామకృష్ణారెడ్డి
- నారాయణస్వామి
- శ్రీరాజ్
సాంకేతిక వర్గం
[మార్చు]- మాటలు: ఎల్.బి.శ్రీరాం
- స్క్రీన్ ప్లే: జనార్థన మహర్షి
- పాటలు: సీతారామశాస్త్రి, జాలాది, కె.నాగేంద్రాచారి
- నేపథ్యగానం: నాగూర్ బాబు, చిత్ర
మూలాలు
[మార్చు]- ↑ "Miss 420 (1995)". Indiancine.ma. Retrieved 2022-11-28.