Jump to content

1098 చైల్డ్ హెల్ప్ లైన్

వికీపీడియా నుండి
ఆమిష్

1098 చైల్డ్ హెల్ప్ లైన్ అనేది ప్రభుత్వేతర సంస్థ (NGO-Non government organisation) ద్వారా నడపబడుతుంది. ఇది టెలిఫోన్ హెల్ప్ లైన్. దుఃఖపడ్డ, శ్రమపడ్డ పిల్లల కోసం, భారతదేశంలో ఈ 24 గంటల ఉచిత ఫోన్ సర్వీసును ప్రారంభించారు. ముంబై ఆధారంగా ఇల్లు లేని పిల్లలకు నివాసం కలిపిస్తుంది. బడికిపోని పిల్లలకు, చదువుకునే స్థితిలేని పేద పిల్లలకు ఈ సంస్థ చదువుని అందిస్తుంది. వీరు దాతల దగ్గర నుండి విరాళాలను తీసుకొని ఆ డబ్బును ఈ పిల్లలకు ఉపయోగిస్తారు. ఈ సంస్థ సంవత్సరానికి సుమారు 20 లక్షల ఫోన్ కాల్స్ ని అందుకుంటుంది. అందులో ఎక్కువ శాతం పిల్లలు వాళ్ళు పనిచేసే చోటు నుండి రక్షింపబడ్డారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఐదు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సున్న 43.5 లక్షల పిల్లలు పనిచేస్తున్నారు.

చరిత్ర

[మార్చు]
బాల కార్మికులు

మొట్టమొదట ఈ చైల్డ్ లైన్ని ఒక్క ప్రయోగ ప్రాజెక్టుగా జూన్ 1996 లో జెరు బిలిమొరియా టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (tiss) ముంబాయ్ లో స్థాపించారు. తరువాత 1988-99 లో భారత ప్రభుత్వపు స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సంస్థ కూడా దీనితో కలిసి సహాయం అందిస్తోంది.

మూలాలు

[మార్చు]
  • "లెబర్ మినిస్ట్రీ గవర్నమెంట్ అఫ్ ఇండియా" (PDF). Labour Ministry. 20 October 2015. Retrieved 20 October 2015.
  • "చర్రిత్ర". చైల్డ్ లైన్. Retrieved May 9, 2013.
  • "చైల్డ్ లైన్ సర్విసు".మినిస్ట్రీ అఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ . Retrieved May 8, 2013.
  • "చిల్డ్లినే అద్విషోరీబోర్డు ఫార్మేడ్ ఫర్ గారో హిల్స్". The Morung Express. 25 Apr 2013. Retrieved May 8, 2013.
  • ""నగరంలో తినుబండారాలు నుండి రక్షించబడ్డారు 16 పిల్లలను. DNA India. May 3, 2013. Retrieved May 8, 2013