Jump to content

1975 క్రికెట్ ప్రపంచ కప్ అధికారులు

వికీపీడియా నుండి

మొదటి క్రికెట్ ప్రపంచకప్ ఇంగ్లాండ్‌లోని ఆరు వేర్వేరు వేదికలపైన జరిగింది. 1975 క్రికెట్ ప్రపంచ కప్‌లో 2 సెమీఫైనల్స్, ఒక ఫైనల్ మ్యాచ్‌తో సహా మొత్తం 15 మ్యాచ్‌లు జరిగాయి.[1]

అంపైర్లు

[మార్చు]

ఎంపిక చేసిన 8 మంది అంపైర్లలో 7 మంది ఇంగ్లాండ్‌కు చెందిన వారు కాగా, బిల్ అల్లీ ఆస్ట్రేలియా దేశానికి చెందినవాడు.[2] మొదటి సెమీఫైనల్‌ను బిల్ అల్లీ, డేవిడ్ కాన్స్టాంట్ పర్యవేక్షించగా, లాయిడ్ బడ్, ఆర్థర్ ఫాగ్ రెండవ సెమీఫైనల్‌ను పర్యవేక్షించారు.[3][4] తొలిసారిగా జరిగిన క్రికెట్ వరల్డ్ కప్‌లో ఫైనల్‌ పర్యవేక్షణకు డిక్కీ బర్డ్, టామ్ స్పెన్సర్ ఎంపికయ్యారు.[5]

అంపైర్ దేశం మ్యాచ్‌లు
ఆర్థర్ ఫాగ్ ఇంగ్లాండ్ 4
ఆర్థర్ జెప్సన్ ఇంగ్లాండ్ 3
బిల్ అల్లే ఆస్ట్రేలియా 4
డేవిడ్ కాన్స్టాంట్ ఇంగ్లాండ్ 4
డిక్కీ బర్డ్ ఇంగ్లాండ్ 4
జాన్ లాంగ్రిడ్జ్ ఇంగ్లాండ్ 3
లాయిడ్ బడ్ ఇంగ్లాండ్ 4
టామ్ స్పెన్సర్ ఇంగ్లాండ్ 4

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]