2001 ఎ స్పేస్ ఒడిస్సీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2001: A Space Odyssey
A painted image of four space-suited astronauts standing next to a piece of equipment atop a Lunar hill, in the distance is a Lunar base and a ball-shaped spacecraft descending toward it—with the earth hanging in a black sky in the background. Above the image appears "An epic drama of adventure and exploration" in blue block letters against a white background. Below the image in a black band, the title "2001: a space odyssey" appears in yellow block letters.
Theatrical release poster by Robert McCall
దర్శకత్వం Stanley Kubrick
నిర్మాత Stanley Kubrick
స్క్రీన్ ప్లే
నటులు
ఛాయాగ్రహణం Geoffrey Unsworth
కూర్పు Ray Lovejoy
పంపిణీదారు Metro-Goldwyn-Mayer
విడుదల
ఏప్రిల్ 2, 1968 (1968-04-02)(Washington, D.C.)
ఏప్రిల్ 3, 1968 (United States)
మే 15, 1968 (United Kingdom)
నిడివి
  • 161 minutes (Premiere)[1]
  • 142 minutes (Theatrical)[2]
దేశం
  • United Kingdom[3]
  • United States[3]
భాష ఆంగ్ల భాష
ఖర్చు $10.5–12 million[4][5]
బాక్సాఫీసు $138–190 million[6][7]

2001 ఎ స్పేస్ ఒడిస్సీ ఆంగ్లం:2001 A space odyssey. 1968లో వచ్చిన వైజ్ణానిక కల్పన(science fiction) చిత్రం. ఈ చిత్రాన్ని హాలివుడ్ దర్శకుడు స్టాన్లీ క్యూబ్రిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ రచయిత ఆర్థర్. సి. క్లార్క్ వ్రాసిన "ది సెంటినెల్" కథను ఆధారం చేసుకుని తీసిన చిత్రం. చిత్రం విడుదలైన తర్వాత ఇదే పేరుతో నవలను కూడా వ్రాసారు.

ఈ చిత్రం యొక్క కథ మానవ పరిణామక్రమం, సాంకేతికత, కృత్రిమ మేథస్సు, గ్రహాంతర జీవనం చుట్టూ నడుస్తుంది. ఈ చిత్రంలో చూపించిన సాంకేతికాంశాలు, వైజ్ణానిక అంశాలు చాలా వరకు ఖచ్చితమైనవి. ఈ సినిమాకు వాడిన విజువల్ ఎఫెక్ట్స్ అంతకుమునుపు ఏ చిత్రంలోనూ వాడలేదు. ఈ చిత్రంలో ఎక్కువగా దృశ్యాలను చూపిస్తూ, సంగీతంతో సిమిమా యొక్క కథను చెప్పటానికి ప్రయత్నించారు. ఈ చిత్రంలో సంభాషణలు చాల తక్కువగా కనిపిస్తాయి.

ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. సినీ విమర్శకుల దృష్టిలో ఈ చిత్రం గోప్ప చిత్రాలలో ఒకటిగా భావిస్తారు. 2002లో నిర్వహించిన ఒక సర్వేలో పది అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ఆస్కార్ లో 4 విభాగాలలో స్థానం పొంది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో గెలుపోందింది. ఈ చిత్రం నేషనల్ ఫిలిం రిజిస్టరి భద్రపరచబడింది. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లో "సాంస్కృతికంగా, చారిత్రకంగా లేదా అభిరుచి పరంగా విశిష్టమైనదిగా స్థానం పొందింది.

కథ[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

  1. https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-FOOTNOTEAgel1970169-1
  2. https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-FOOTNOTEAgel1970170-2
  3. https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-BFI-3
  4. https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-BFI-3
  5. https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-Miller_Camera-4
  6. https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-Mojo-5
  7. https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-FOOTNOTEKolker200616-6
  8. https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-Miller_Corner-7
    1. Agel 1970, p. 169.
    2. Agel 1970, p. 170.
    3. 3.0 3.1 "2001: A Space Odyssey (1968)". British Film Institute. Retrieved June 21, 2014. 
    4. Miller, Frank. "Behind the Camera on 2001: A Space Odyssey". Turner Classic Movies. Retrieved December 24, 2014. 
    5. "2001: A Space Odyssey (1968)". Box Office Mojo. Retrieved March 20, 2012. 
    6. Kolker 2006, p. 16.
    7. Miller, Frank. "The Critics' Corner on 2001: A Space Odyssey". Turner Classic Movies. Retrieved December 24, 2014.