స్టాన్లీ క్యూబ్రిక్
Jump to navigation
Jump to search
Stanley Kubrick | |
---|---|
జననం | ది బ్రాంక్స్, న్యూయార్క్, యు.ఎస్ | 1928 జూలై 26
మరణం | 1999 మార్చి 7 సెంట్ అల్బాంస్, హెర్ట్ఫోర్డ్ షైర్, ఇంగ్లాండ్ | (వయసు 70)
మరణ కారణం | గుండె పోటు |
వృత్తి | సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత, ఛాయాగ్రాహకుడు, ఎడిటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1951–1999 |
జీవిత భాగస్వామి | టోబా ఎట్టా మెట్జ్ (1948–51; divorced) రూత్ సోబోత్కా(1954–57; divorced) క్రిస్టియన్ క్యూబ్రిక్ (1958–99; his death) |
సంతకం | |
స్టాన్లీ క్యూబ్రిక్ ఆంగ్లం: Stanley kubrick. అమెరికాకు చెందిన ప్రముఖ దర్శకుడు, రచయిత, ఎడిటర్, ఛాయాగ్రాహకుడు, నిర్మాత, పలువురి అభిప్రాయం ప్రకారం ఈ 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకులలో ఒకరు.
క్యూబ్రిక్ న్యూయార్క్ నగరంలో జన్మించాడు. కాని తన జీవతంలో ఎక్కువ సమయం ఇంగ్లాండ్లోనే గడిపాడు. కూబ్రిక్ ఎక్కువగా నవలలు, కథలు, ఆధారం చేసుకుని చిత్రాలు తీసేవాడు. క్రైం, జానపథ, శృంగార, హాస్య, వైజ్ణానిక కల్పన, మొదలగు ప్రక్రియల్లో చిత్రాలు నిర్మించాడు. అతను దర్శకత్వం వహించిన 2001 ఎ స్పేస్ ఒడిస్సీ చిత్రం ఛాయాగ్రహానికి కొత్త ఒరవడి సృష్టించింది. స్టీవెస్ స్పీల్బర్గ్ వంటి దర్శకులు ఈ చిత్రం గురించి "his generation's "big bang", with innovative visual effects and scientific realism.[1]అని చెప్పారు.
బయటి లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Giulio Angioni, Fare dire sentire: l'identico e il diverso nelle culture (2011), p. 37 and Un film del cuore, in Il dito alzato (2012), pp. 121–136