24 కిస్సెస్
Appearance
24 కిస్సెస్ | |
---|---|
దర్శకత్వం | అయోధ్య కుమార్ క్రిష్ణంశెట్టి |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఉదయ్ గుర్రాల |
కూర్పు | అనిల్ ఆలయం |
సంగీతం | జోయ్ బర్వ |
విడుదల తేదీs | 23 నవంబరు 2018(ఇండియా, యునైటెడ్ స్టేట్స్) |
సినిమా నిడివి | 140 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
24 కిస్సెస్ 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం. అయోధ్య కుమార్ క్రిష్ణంశెట్టి, హరిశంకర్ తమ్మినాన తో రచించిన ఈ కథకి అయోధ్య కుమార్ క్రిష్ణంశెట్టి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని రెస్పెక్ట్ క్రియేషన్స్, సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై అయోధ్య కుమార్ క్రిష్ణంశెట్టి, గిరిధర్ మామిడిపల్లి నిర్మించగా త్రిగుణ్, హెబ్బా పటేల్, రావు రమేష్, నరేష్, రవి వర్మ తదితరులు నటించారు.
ఈ చిత్రం 2018 నవంబర్ 23న సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విడుదల చేశారు.[1][2]
నటీనటులు
[మార్చు]- త్రిగుణ్
- హెబ్బాపటేల్
- నరేష్
- రావు రమేష్
- అదితి మైఖెల్
- శ్రీని కాపా
- మధు నెక్కంటి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- దర్శకుడు: అయోధ్యకుమార్ క్రిష్ణంసెట్టి
- నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్ కృష్ణంసెట్టి
- ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి
- లైన్ ప్రొడ్యూసర్: చందా గోవింద రెడ్డి
- సినిమాటోగ్రఫర్: ఉదయ్ గుర్రాల
- సంగీతం: జోయ్ బరువా
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్: వివేక్ ఫిలిప్
- ఎడిటర్: ఆలయం అనిల్
- పాటలు: రామజోగయ్య శాస్త్రి, మనోజ్ యాదవ్
- ఆర్ట్: హరి వర్మ
- కో డైరెక్టర్: శ్రవణ్ కుమార్
- పిఆర్ఓ: వంశీ శేఖర్
మూలాలు
[మార్చు]- ↑ "24 Kisses, a gripping love story". The Hans India. 29 October 2018. Retrieved 12 October 2019.
- ↑ Srivathsan Nadadhur (23 November 2018). "24 Kisses". Times of India. India. Retrieved 12 October 2019.