బ్రోమిన్ మోనోక్లోరైడ్
పేర్లు | |
---|---|
ఇతర పేర్లు
బ్రోమిన్(I) క్లోరైడ్
బ్రోమోక్లోరైడ్ బ్రోమిన్ మోనోక్లోరైడ్ | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [13863-41-7] |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 237-601-4 |
SMILES | BrCl |
| |
ధర్మములు | |
BrCl | |
మోలార్ ద్రవ్యరాశి | 115.357 g/mol |
సాంద్రత | 2.172 g/cm3 |
ద్రవీభవన స్థానం | −54 °C (−65 °F; 219 K) |
బాష్పీభవన స్థానం | 5 °C (41 °F; 278 K) |
ద్రావణీయత in other solvents | 1.5 g/L |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
బ్రోమిన్ మోనోక్లోరైడ్ ను, బ్రోమిన్(I) క్లోరైడ్, బ్రోమోక్లోరైడ్, బ్రోమిన్ క్లోరైడ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక అంతర్ హాలోజెన్ అకర్బన సమ్మేళనం. దీనియొక్క రసాయన ఫార్ములా BrClతో పిలుస్తారు. ఇది ఒక అస్థిర గోధుమ పసుపు వాయువు. దీనిమరిగే పాయింట్ 5 ° సి, ద్రవీభవన బిందువు -66 ° సి. దీని CAS సంఖ్య 13863-41-7, దాని EINECS సంఖ్య 237-601-4 ఉంది.[1] ఇది ఒక బలమైన ఆక్సీకరణ ఏజెంట్.
ఉపయోగములు
[మార్చు]బ్రోమిన్ మోనోక్లోరైడ్‌ను విశ్లేషణాత్మక రసాయన శాస్త్రము తక్కువ స్థాయిలో ఉన్నపాదరసం, గుర్తించడంలో లో, పరిమాణాత్మకంగా తుప్పు పట్టిన పాదరసం నుండి మెర్క్యురి (II) స్థాయి నమూనా చేయుటలో ఉపయోగిస్తారు.
బ్రోమిన్ మోనోక్లోరైడ్ ఒక బయోసీడ్ (సూక్ష్మజీవి)గా పారిశ్రామిక శ్రేణిలోని రీసర్క్యులేటింగ్ చల్లబరిచే నీటిని వ్యవస్థలులో ప్రత్యేకంగా ఒక ఆల్గేసీడ్, శిలీంద్ర సంహారిణి, క్రిమిసంహారకములుగా, ఉపయోగిస్తారు,
బ్రోమిన్ మోనోక్లోరైడ్‌ను లి-SO2 రకమునకు చెందిన కొన్ని రకాల బ్యాటరీల్లో అదనంగా వోల్టేజ్, శక్తి సాంద్రత పెరుగుటకు ఉపయోగిస్తున్నారు.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Gangolli, S.; Royal Society of Chemistry (1999). The Dictionary of Substances and Their Effects. p. 676. ISBN 0-85404-808-1.
- ↑ "Battery Chemistry - Lithium / Thionyl Chloride". GlobalSpec. Archived from the original on 2007-12-23. Retrieved 2008-07-09.