గుజరాత్ లయన్స్
స్వరూపం
(Gujarat Lions నుండి దారిమార్పు చెందింది)
వ్యక్తిగత సమాచారం | ||
---|---|---|
కెప్టెన్ | సురేష్ రైనా[1] | |
కోచ్ | బ్రాడ్ హోడ్జ్[2] | |
యజమాని | కేశవ్ బన్సల్ (ఇంటెక్స్ టెక్నాలజీస్) | |
జట్టు సమాచారం | ||
నగరం | రాజ్‌కోట్, గుజరాత్, భారతదేశం | |
స్థాపితం | డిసెంబర్ 2015 | |
విలీనం | మే 2017 | |
స్వంత మైదానం | సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, రాజ్‌కోట్[1] (సామర్థ్యం: 28,000) | |
రెండవ స్వంత మైదానం | గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూరు[3] (సామర్థ్యం:32,000) | |
|
గుజరాత్ లయన్స్ ఐపీఎల్- 2016, 2017 సీజన్‌తో రాజ్‌కోట్ ఫ్రాంఛైజీ ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించిన జట్టు. ఈ జట్టును ఇంటెక్స్ టెక్నాలజీస్ దక్కించుకుంది.[4] గుజరాత్ లయన్స్ జట్టు ఐపిఎల్ 2016 లో రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఐదు హోమ్ మ్యాచ్‌లు, కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండు హోమ్ మ్యాచ్‌లు ఆడి ఐపీఎల్ 2016లో ఆ జట్టు 9 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 2017లో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలవడంతో ప్లేఆఫ్‌లకు అర్హత కోల్పోయింది.[5]
స్పాన్సర్స్ & పార్టనర్స్
[మార్చు]సంవత్సరం | కిట్ తయారీదారులు | షర్ట్ స్పాన్సర్స్ (ముందు భాగం) | షర్ట్ స్పాన్సర్స్ (వెనక భాగం) | ఛాతి బ్రాండింగ్ | |
---|---|---|---|---|---|
2016 | టైకా | ఆక్సిజెన్ | టీవీఎస్ టైర్స్ | లా మ్యాన్ Pg3 | |
2017 | సంస్పరియల్స్ గ్రీన్ ల్యాండ్స్ | శుద్ ప్లస్ | వాల్వోలినే |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Team Rajkot". IPLT20.com. 18 December 2015. Archived from the original on 19 December 2015.
- ↑ Kundu, Sagnik (31 March 2017). "IPL 2017: All you need to know about Gujarat Lions' coaching staff". Sportskeeda.
- ↑ "Flawed teams look for consolation win". ESPNcricinfo. 9 May 2017.
- ↑ Choudhary, Vidhi (13 April 2016). "Meet Keshav Bansal, youngest IPL team owner". Mint.
- ↑ "IPL 2020: Five IPL teams that are no longer part of Indian Premier League". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-11-27. Retrieved 2021-06-08.