పాలడుగు
స్వరూపం
(Paladugu నుండి దారిమార్పు చెందింది)
పాలడుగు (ఆంగ్లం: Paladugu) పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
- పాలడుగు (వైరా) - తెలంగాణా రాష్ట్రం, ఖమ్మం జిల్లా, వైరా మండలానికి చెందిన గ్రామం
- పాలడుగు (మోతుకూరు) - తెలంగాణా రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని మోతుకూరు మండలానికి చెందిన గ్రామం
- పాలడుగు (మేడికొండూరు) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలానికి చెందిన గ్రామం
పాలడుగు తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- పాలడుగు దుర్గా ప్రసాద్, తెలుగు సినిమా దర్శకుడు.
- పాలడుగు వెంకట్రావు, కృష్ణాజిల్లా నూజివీడు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ రాజకీయ నాయకుడు.
- పాలడుగు విద్య సాగర్ చౌదరి, కృష్ణాజిల్లా నూజివీడు ప్రాంతానికి చెందిన తెలుగుదేశం యువ రాజకీయ నాయకుడు.