చర్చ:ఇందూ జ్ఞాన వేదిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indu Gnana Vedika books re-release under CC-BY-SA 3.0 license declaration from copyright holder Prabodhananda Yogeeswarulu.
ఆహ్వాన పత్రం

ఈ పేజీని తొలగింపుకు ఎందుకు పెట్టారో నాకు అర్ధం కాలేదు. ఇది విషయప్రాధాన్యత లేని వ్యాసం ఎలా అయింది. అది ఒక ప్రచురణ సంస్థగా కొన్ని పుస్తకాలను ప్రచురించినది. వారి పుస్తకాల కేటలాగ్ ఉన్నది. కేటలాగ్ పుస్తకాల పబ్లిసిటీ కొరకు అవదు. సిద్దాంత ప్రచారకులుగా ఎందరికో వ్యాసాలు ఉన్నాయి, వీళ్ళదీ ఒకటి కనుక పేజీ తొలగింపును నిరోదించాలని నా మనవి....విశ్వనాధ్ (చర్చ) 04:32, 27 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాధ్ గారూ, ఈ వ్యాసానికి తొలగింపుకు కారణం "ప్రాముఖ్యత లేని విషయం" అని తెలియజేసారు. ఈ వ్యాసం ప్రాధాన్యత కలదైతే సరైన మూలాలను చేర్చి తొలగింపు మూసను తొలగించవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:52, 7 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణగారు అది ఒక ప్రచురణ సంస్థ, ప్రస్తుతం కూడా అనేక పుస్తకాలు అమ్మబడుతున్న సంస్థ, పుస్తకాల వ్యాసాలు వదిలేస్తే, ఒక ధార్మిక సంస్థగా, లేదా ప్రచురణ సంస్థగా ఈ పేజీ తొలగించనక్కరలేదని నాఅభిప్రాయం. రిజిష్టర్ నంబర్తో సహా 54 పుస్తకాలు, 3 మూలాలు పేర్కొన్నారు కనుక అవి సరిపోవచ్చు..--Viswanadh (చర్చ) 14:13, 8 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]