చర్చ:కస్తూరి కుటుంబరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూలాలు చేర్చాలి

[మార్చు]

@Nrahamthulla గారు, మీరు చాలాకాలంనుండి వికీలో కృషి చేస్తున్నారు. దయచేసి మూలాలు చేర్చకుండా వ్యాసాలు మొదలు పెట్టవద్దు. అర్జున (చర్చ) 05:42, 23 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

రాష్ట్ర చేనేత జన సమాఖ్య వారు https://www.facebook.com/390260561736020/posts/440306843398058/ లో తెలియజేసిన వివరాలలో నుండి . Nrahamthulla (చర్చ) 11:44, 23 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Nrahamthulla గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఫేస్బుక్ సామాజిక మాధ్యమం కావున దీనిని విశ్వసనీయమైన మూలంగా వికీపీడియా గుర్తించదు. కావున, వేరే విశ్వసనీయమైన మూలాలుంటే చేర్చండి. అర్జున (చర్చ) 11:46, 23 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Nrahamthulla గారు, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు అనే పుస్తకంలో విషయం వుందని గూగుల్ బుక్స్ వెతికితే తెలుస్తున్నది. కాని ఆన్లైన్ లో అందుబాటులో లేదు కావున. మీకు భౌతిక పుస్తకం దొరికితే దానిని మూలంగా చేర్చి, వ్యాసాన్ని సవరించండి. అర్జున (చర్చ) 11:56, 23 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]