చర్చ:కాటిపాపల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శీర్షిక మార్పు గురించి[మార్చు]

ఈ వ్యాసం శీర్షికకు నిఘంటుశోధనలో ఎటువంటి ఫలితాలు చూపించటలేదు.కాటిపాపడు, కాటిపాపలవాండ్రు, కాటిపాపలవాడు, కాటిపాపలోల్లు అనే అర్థాలు మాత్రమే చూపుతున్నాయి. వాటిలో సరియైన శీర్షికను ఎంపికచేసి తరలింపు చేయవలసిఉంది. మిగిలినవి అవసరమనుకుంటే పేజీలు సృష్టించి దారిమార్పు చేయవచ్చు.--యర్రా రామారావు (చర్చ) 07:31, 2 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]