Jump to content

చర్చ:కావలి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

BIT-I, BIT-II అర్ధం

[మార్చు]

సందేహం: కావలి BIT-I, కావలి BIT-II అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా? --కాసుబాబు 18:16, 17 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సుధాకర్ గారు, కావలి BIT-I, కావలి BIT-II అంటే..కావలి మండలంలో ఉన్న పల్లెలనుకొంటా (Rural areas around Kavali). ఈ లింకు చూడండి. కావలి BIT-I, కావలి BIT-II --నవీన్ 04:40, 18 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బెంగాళీ?

[మార్చు]

సందేహం: బెంగాలీ అన్న మాటని బెంగాళీ అని ఎందుకు రాస్తున్నారు? నేను ఎప్పుడూ బెంగాలీ అన్న వాడకాన్నే చూసేను. - వేమూరిVemurione 2007-04-18T10:57:07‎ (IST)