చర్చ:జలవిద్యుత్ కేంద్రాలు జాబితా
Appearance
(చర్చ:జలవిద్యుత్ కేంద్రాలు నుండి దారిమార్పు చెందింది)
ఇది జాబితా పేజీనా
[మార్చు]- విశ్వనాథ్ గారూ ఈ పేజీని మీరు సృష్టించారు. ఇది జాబితా పేజీయే గదా!ఎందుకంటే దీనికి వికీడేటా లింకును కలపటానికి ప్రయత్నించగా, జలవిద్యుత్ అనే వ్యాసం పేజీ వికీడేటాతో లింకు అయిన వ్యాసం మరొకటి ఉంది.జలవిద్యుత్ కేంద్రాలు పేరుతో నాకు తెలిసినంతవరకు పేజీ లేనట్లుగా తెలుస్తుంది.వివరణ ఇవ్వగలరు.--యర్రా రామారావు (చర్చ) 15:54, 22 ఆగస్టు 2020 (UTC)
- యర్రా రామారావు గారు...అది జాబితానే. వ్యాసంగా విస్తరించలేక అలా వదిలేసాను. మీరు విలీనం కాని తొలగింపు కాని చేయాలనుకొంటే చేయవచ్చు.ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ)
- జలవిద్యుత్ కేంద్రాలు జాబితాగా తరలింపు చేయటమైనది.--యర్రా రామారావు (చర్చ) 14:50, 24 ఆగస్టు 2020 (UTC)
- యర్రా రామారావు గారు...అది జాబితానే. వ్యాసంగా విస్తరించలేక అలా వదిలేసాను. మీరు విలీనం కాని తొలగింపు కాని చేయాలనుకొంటే చేయవచ్చు.ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ)