Jump to content

చర్చ:తెలంగాణ చరిత్ర

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
తెలంగాణ చరిత్ర వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం ప్రతిపాదనలో ఉంది.
Wikipedia
Wikipedia

తెలంగాణ ఉద్యమం గురించి కూడా ఉండాలి

[మార్చు]

Pranayraj1985 గారి పరిశీలన కోసం.. ఈ పేజీలో తెలంగాణ ఉద్యమం గురించి కూడా క్లుప్తంగా ఉంటే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 09:53, 11 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పేజీలో కంటే తెలంగాణ పేజీలో తెలంగాణ చరిత్ర గురించి ఎక్కువ సమాచారం ఉంది. అక్కడి నుండి ఆ సమాచారాన్నంతటినీ ఈ పేజీలో పెట్టి, అక్కడ చరిత్ర విభాగాన్ని క్లుప్తీకరిస్తే బాగుంటుంది. __ చదువరి (చర్చరచనలు) 09:58, 11 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
మీ సూచనలకు ధన్యవాదాలు చదువరి గారు, కొద్ది రోజులలో వ్యాసాన్ని మెరుగుపరుస్తాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 15:53, 11 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]