చర్చ:తెలుగుపలక
Jump to navigation
Jump to search
తొలగింపు ప్రతిపాదన[మార్చు]
ఈ వ్యాసంలో సమాచారం ఏమి లేకుండ,నేరుగా తెలుగుపలక వెబ్ సైట్కు లింకు ఇవ్వడం జరిగినది.తొలగింపు ప్రతిపాదన సందేశం చేర్చిన తరువాత ఆలింకును చేర్చిన వ్యక్తి/సభ్యుడు కేవలం లింకును తొలగించాడు.కాని వ్యాసంలో ఎటువంటి సమాచారాన్ని చేర్చనందున,తగినంత సమాచారం ఏమిలేనందున ఈ వ్యాసాన్ని తొలగించవలసి ఉన్నది.Palagiri (చర్చ) 09:13, 27 ఏప్రిల్ 2016 (UTC)
- సదరు రచయితకు దాని గురించి కొంత సమాచారం చేర్చమని సమయం ఇద్దాం. అప్పటికీ చేర్చకపోతే తొలగిద్దామని నా అభిప్రాయం. --రవిచంద్ర (చర్చ) 09:45, 27 ఏప్రిల్ 2016 (UTC)