చర్చ:భగవద్గీత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


భగవద్గీత వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 16 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

భగవద్గీత వ్యాసం ప్రణాళిక

[మార్చు]

భగవద్గీత వ్యాసం చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. కారణాలు:

  • ఆంగ్లవికీలో ఉన్న వ్యాసం కూడా అంతంత మాత్రమే. దానిని తెలుగులో కాపీ చేస్తున్నపుడు ఇంకా కలగాపులగమయ్యింది.
  • భగవద్గీత అధ్యాయానుసారం పూర్తి పాఠము వికి సోర్స్లో ఉంది. ఇది ముందు ఒక వికీవ్యాసంగా ఉండేది. తరువాత దానిని వికిసోర్స్‌కు మార్చారు.
  • కొందరు సభ్యులు ఈ వ్యాసంపై పని మొదలుపెట్టి, మళ్ళీ గందరగోళం వలన ఆపేశారు.

కనుక ఇప్పుడు ఈ వ్యాసాన్ని ఒక పద్ధతిలో అమర్చడానికి సహాయం కోరుతున్నాను. అప్పుడు సభ్యులు ఉత్సాహంగా ముందుకు రావచ్చును. అందుకు నా ప్రతిపాదనలు:

    • భగవద్గీత వ్యాసం హెడ్డింగులను ఒకసారి పరిశీలించండి. మీకు తోచినట్లు మార్చండి. విషయం తరువాత చూసుకోవచ్చును.
    • భగవద్గీత అధ్యాయానుసారం అనే వ్యాసాన్ని ప్రస్తుతానికి తొలగించాలనుకొంటున్నాను. ఆధ్యాయం ప్రకారం క్లుప్తంగా విషయాన్ని ఈ ప్రధాన వ్యాసంలో వ్రాద్దాము. తరువాత ఒక్కో అధ్యాయానికీ ఒకో వేరే వ్యాసం తయారుచేయడం ఉచితం (అంటే ప్రధాన వ్యాసం + 18 అధ్యాయ వ్యాసాలు. ఏమంటారు?)
    • వికిసొర్స్‌లో సంస్కృత పాఠం ఉన్నది. మంచిదే. కాని ఇది సంస్కృత వికీ కాదు గదా? కనుక అన్ని శ్లోకాలకూ తెలుగు అనువాదాలు ఉండడమే సంతృప్తి కరమైన విధానం. ఇది తేలిక కాదు. ఇప్పుడే కాకపోచ్చును. కాని సభ్యులు గమనించ గోరుతున్నాను.

మీ సూచనలు తప్పక (ఇదే చర్చా పేజీలో) వ్రాయండి. --కాసుబాబు 20:21, 25 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]


భగవద్గీత అద్యానుసారం తెలుగు అనువాదం ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. మంచిదని అందరూ అంగీకరిస్తే నేనూ నావంతు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. --t.sujatha

వికీసోర్స్ లింకులు

[మార్చు]

అన్ని అధ్యాయాల లింకులను వికిసోర్స్ కు మార్చాను. --పిఢరా 03:02, 10 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

I cannot write in telugu from this PC.. vaija garu, It is very nice to know that 's:' points to the source.. I did some 'exercise' pasting all those' big links' :-) Thank you --పిఢరా 14:27, 10 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

Bhagavath geeta kandas

[మార్చు]

bhagavathv geeta kandas 2409:4070:2C9B:84D2:0:0:90C8:5407 14:33, 4 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]