చర్చ:భారతదేశ రాష్ట్ర శాసనమండళ్లు
స్వరూపం
శీర్షిక ఆంగ్ల వ్యాసానికి అనుగుణంగా మార్చాలి
[మార్చు]ఈ వ్యాసంలోని విషయసంగ్రహం ప్రకారం, ఆంగ్లవ్యాసం (State legislative councils of India) ప్రకారం, భారతదేశ రాష్ట్ర శాసనమండళ్లు అనే శీర్షికతో తరలింపుచేయాలి. సమాచారపెట్టెలో లింకులు భారతదేశ రాష్ట్ర శాసనమండళ్లు అనే శీర్షికతో శాసనమండలికి లింకులు ఉంటున్నవి. యర్రా రామారావు (చర్చ) 16:55, 23 ఆగస్టు 2024 (UTC)