చర్చ:భారతదేశ జాతీయ రహదారుల సంఖ్య (2010 లో మారిన ప్రకారం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశంలోని ప్రతి జిల్లా కి ఒక పేజీ తయారుచేసి, జాతీయ రహదార్ల లోని ముఖ్య పట్టణాలను వానికి లింకు చేస్తే చాలా ఉపయొగపడుతుంది.Rajasekhar1961 08:50, 5 డిసెంబర్ 2008 (UTC)

ప్రతి జిల్లాకు ఒక పేజీ తయారు చేయాలన్న ఆలోచన చాలా మంచిది. నా వద్ద అన్ని జిల్లాలకు సంబంధించిన సమాచారం పూర్తి వివరాలతో ఉంది. దాన్ని నేనే స్వయంగా తయారుచేశాను. సమయం దొరికినప్పుడు రచించడానికి ప్రయత్నిస్తా. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:13, 5 డిసెంబర్ 2008 (UTC)


జిల్లాల వారీగా మొలకలు అవుసరం. ఇది కూడా ముఖ్యమైన ప్రాజెక్టు. తప్పక చేయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:55, 5 డిసెంబర్ 2008 (UTC)