చర్చ:మధిర
Appearance
:: మధిర వ్యాసంలోని సమాచారపెట్టె ఆంగ్లంలో ఉంది.దీనిని తెలుగులోకి అనువదించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
మధిర పట్టణము పుర్వం తాలుకాగా వుండెను. దీని పరిదినందు కల్లూరు, సత్తుపల్లి, బొనకల్లు,తల్లాడా, వైరా గ్రామములు వుండెను. అవి ప్రస్తుతము మండలాలుగా వెలుగొన్దుచున్నవి. మధిర పట్టణము పుర్వం కాకతీయుల పరిపాలనలొ ఉన్నట్టుగా చారిత్రక ఆధారములు గలవు ప్రస్తుత మధిర పట్టణము విద్యావ్యాప్తిలో పేరెన్నిక గలది, చుట్టుప్రక్కల మండలముల నుండి విద్యార్ధులు తమ ఉన్నత విధ్యను అభ్యాసిస్తున్నారు.
మధిర పట్టణమునకు రాజకీయ్య చరిత్ర కలదు ఇచ్ఛట నుండి ఏన్నిక్క కాబడిన వారిలొ పీరెన్నిక గల నాయకులు గలరు శీలం సిద్దారెడ్డి, బోడెపుడి వెంక్కటీశ్వర్రావు కలరు
మధిర గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. మధిర పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.