చర్చ:రమణ మహర్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమణ మహర్షి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2022 సంవత్సరం, 11 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
రమణ మహర్షి వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2009 సంవత్సరం, 17 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


చలం వ్యాఖ్యలు[మార్చు]

రమణ మహర్షి వ్యాసంలో చలంగారి కామెంటరీ అవసరమా? సభ్యులు తమ అభిప్రాయాలను తెలుపవలెను. అహ్మద్ నిసార్ 19:43, 4 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అంత ముఖ్యం కాదు గాని పరవాలేదు. ఉంచవచ్చునని నేను అనుకొంటున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:38, 4 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రశాంతంగా సాగే రమణమహర్షి వ్యాసంలో, చలంగారి కామెంటరీ, ఆ ప్రశాంతతకు కొద్దిగా డిస్టర్బెన్స్ కలిగించేలా కనిపిస్తున్నది. అహ్మద్ నిసార్ 10:09, 11 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
మీరనట్టూ అదిసరిగా వ్యాసం యొక్క ప్రవాహంలో ఒదగట్లేదు. కొంత వ్యాసం విస్తరించిన తర్వాత దీన్నీ సందర్భోచితంగా మలుస్తూ తిరిగివ్రాయవచ్చు. అంతవరకు అది అలా వదిలేస్తే సరి --వైజాసత్య 12:13, 11 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]