Jump to content

చర్చ:వర్మ కలిదిండి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు

[మార్చు]

ఈ వ్యాస విభాగంలో చాలా వరకు ప్రచారం కోసం రాసుకున్నట్లుగా కనిపిస్తున్న అతి స్వల్ప వివరాలు ఉన్నాయి. వాటికి మూలాలు కూడా లేవు. అవి విజ్ఞాన దాయకమా, కాదా అని గమనించి వ్యాసాన్ని శైలికి అనుగుణంగా సవరణలు చేయాలి. - రవిచంద్ర (చర్చ) 13:36, 29 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నేను 2014లో కవిసంగమం కవుల గురించి రాసిన వ్యాసాలలో ఇదీ ఒక వ్యాసం. ఆ తరువాత పలు మార్పులు జరిగాయి, జరుగుతున్నాయి. రవిచంద్ర గారు ప్రస్తావించినట్టుగా వ్యాసంలో సవరణలు చేయాల్సినవసరమున్నది. ఆ విభాగంలో కొంత సవరణ చేశాను. --ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 13:48, 29 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]