Jump to content

Topic on వికీపీడియా చర్చ:ఫ్లో/Flow

రహ్మానుద్దీన్ (చర్చరచనలు)

ఆంగ్ల వికీ లో ఉన్న విధంగా WP:RX ను తెవికీలో ప్రారంభించవచ్చు. ఇందులో భాగంగా బెంగుళూరులో, హైదరాబాదులో నా నుండి పొందదగ్గ పుస్తకాల జాబితా చేర్చాను . ఈ జాబితాను నెలకొకసారి తాజాపరుస్తాను. సముదాయ సభ్యులకు కావాల్సిన వికీ వ్యాసాల అభివృద్ధి కి పనికొచ్చే పుస్తకాలను సభ్యులు నిర్మొహమాటంగా నన్ను అడిగి పొందొచ్చు. కొంత సొమ్ము సమకూర్చుకొని ఈ పుస్తకాలు ఇతర ప్రాంతాల వారికి కొరియర్ ద్వారా కూడా పంపగలను.

ఈ ఆలోచన తెవికీ వ్యాసాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.

"https://te.wikipedia.org/wiki/Topic:Shh1tzvpzmgilgv3" నుండి వెలికితీశారు