వాడుకరి:MrTeja
Hello! నేను తేజా ని... వికీలో మీరు నన్ను MrTeja గా పిలవచ్చు. నేను హైదరాబాద్, తెలంగాణ లో ఉంటాను. స్వతహాగా నేను ఒక బయో-టెక్నాలజిస్ట్ ని.
అలాగే సినిమాలని చూడడమే కాదు.. తీయడంలో కూడా చాలా ఆసక్తి ఉంది! తీసేస్తాను అతి త్వరలో!!
తెలుగులో మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో, అలాగే తెలుగులో మనకి కావాల్సినవి వికీపీడియా లో చదువుతుంటే అంతే బాగుంటుంది అని ఇదిగో ఇలా ఇందులోకి వచ్చాను.
వికీపీడియాలో తొలి అడుగు
[మార్చు]18:47, 8 జూలై 2009
ఘనకార్యాలు
[మార్చు]వికీపీడియాలో క్వాలిటీ వ్యాసాలు రాయడం లోనూ , సవరించడం లోనూ నా సాయ శక్తులా ప్రయత్నం చేస్తాను!
ఉపవర్గాలను తయారుచేయడానికి, ఇప్పుడున్న వర్గంలో వర్గాన్ని తయారుచేయండి. ఉదాహరణకు [[Category:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు ]] అని [[Category:వరంగల్ జిల్లా]]లో వ్రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ వర్గం లేకపోతే ఎరుపు వర్ణంలో వర్గాల స్థానంలో ప్రదర్శింపబడుతుంది. కొత్త వర్గాన్ని తయారుచేయడానికి ఈ చిట్కాను చూడండి-వర్గాలు తయారు చెయ్యటం.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
|