అనగ్జిమాండర్
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పాశ్చాత్య తత్త్వము పూర్వసోక్రటీస్ తత్త్వము | |
---|---|
రఫేల్ చిత్రించిన స్కూల్ ఆఫ్ ఏథెన్స్ (1510–1511) చిత్రంలో ఒక భాగంపై కేంద్రీకరణ. ఇది తనకు ఎడమవైపు కూర్చిన ఉన్న పైథాగరస్ వైపు వాలుతున్నఅనగ్జిమాండర్ చిత్రీకరణ కావచ్చు.[1] | |
పేరు: | అనగ్జిమాండర్ (Άναξίμανδρος) |
జననం: | క్రీ.పూ. 610 |
మరణం: | క్రీ.పూ. 546 |
సిద్ధాంతం / సంప్రదాయం: | ఐయోనియన్ తత్త్వము, మిలేషియన్ వర్గము, ప్రకృతివాదం |
ముఖ్య వ్యాపకాలు: | ఆధ్యాత్మికత, ఖగోళశాస్త్రం, రేఖాగణితం, భూగోళశాస్త్రం |
ప్రముఖ తత్వం: | The apeiron is the first principle |
ప్రభావితం చేసినవారు: | థేల్స్ |
ప్రభావితమైనవారు: | అనగ్జిమెనెస్, పైథాగరస్ |
గ్రీకు తత్వవేత్తలలో మొదటివాడైన థేల్స్ శిష్యుడు అనగ్జిమాండర్. క్రీ.పూ. 610లో మైలీటస్ నగరంలో జన్మించి క్రీ.పూ. 546 లో చనిపోయాడు. ఆ కాలం నాటికి తనకు తెలిసిన భూగోళ పటాన్ని, ఖగోళ పటాన్ని తయారుచేసాడు. "ఆన్ నేచర్" (ప్రకృతి శాస్త్రం) అనే గ్రంధాన్ని రచించాడు.
అనగ్జిమాండర్ సిద్ధాంతం
[మార్చు]విశ్వానికి మూలాధారం నీరు కాదు. ఏదో ఒక అనిశ్చితమైన, అనిర్ధిష్ఠమైనమ, అజ్ఞాతపదార్థం సమస్త స్థలాన్ని ఆవరించి ఉంది. అది అనంతం, అనశ్వరం. ఆ పదార్థం పేరు ఎపీరాన్.
మూలాలు
[మార్చు]- ↑ చిత్రంలోని ఈ వ్యక్తి సాంప్రదాయంలో బొధియుస్‌గా భావిస్తారు, అయితే ఈ ముఖానికి అనగ్జిమాండర్ విగ్రహానికి దగ్గరిపోలికలున్నాయి. See http://www.mlahanas.de/Greeks/SchoolAthens2.htm for a description of the characters in this painting.
ఇతర లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Anaximanderకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- Philoctete - Anaximandre: Fragments ((Grk icon)) (in French) (in English)
- The Internet Encyclopedia of Philosophy - Anaximander Archived 2009-10-15 at the Wayback Machine
- Extensive bibliography by Dirk Couprie
- Anaximander entry by John Burnet contains fragments of Anaximander