అబెమాసిక్లిబ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
N-[5-[(4-Ethyl-1-piperazinyl)methyl]-2-pyridinyl]-5-fluoro-4-[4-fluoro-2-methyl-1-(1-methylethyl)-1H-benzimidazol-6-yl]-2-pyrimidinamine | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | వెర్జెనియో, వెర్జెనియోస్, రామివెన్, ఇతరాలు |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) ℞-only (US) Rx-only (EU) |
Routes | నోటిద్వారా |
Pharmacokinetic data | |
Bioavailability | 45% |
Protein binding | 96.3% |
అర్థ జీవిత కాలం | 18.3 hrs |
Excretion | 81% మలం ద్వారా, 3% మూత్రం ద్వారా |
Identifiers | |
CAS number | 1231929-97-7 |
ATC code | L01EF03 |
PubChem | CID 46220502 |
DrugBank | DB12001 |
ChemSpider | 29340700 |
UNII | 60UAB198HK |
KEGG | D10688 |
ChEMBL | CHEMBL3301610 |
Synonyms | LY2835219 |
PDB ligand ID | 6ZV (PDBe, RCSB PDB) |
Chemical data | |
Formula | C27H32F2N8 |
| |
|
అబెమాసిక్లిబ్, అనేది రొమ్ము క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది వెర్జెనియోతో, తదితర బ్రాండ్ పేర్లతో విక్రయించబడుతోంది. ప్రత్యేకంగా ఇది హెచ్ఆర్ పాజిటివ్ అయితే రొమ్ము కాన్సర్ అయిన అధునాతన కేసుల కోసం ఉపయోగించబడుతుంది.[1] దీన్ని నోటి ద్వారా తీసుకోవాలి.[2]
ఈ మందు వలన అతిసారం, తక్కువ తెల్ల రక్త కణాలు, వికారం, అంటువ్యాధులు, అలసట, జుట్టు రాలడం, తక్కువ ప్లేట్‌లెట్స్ వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[3] ఇతర దుష్ప్రభావాలలో న్యుమోనైటిస్, కాలేయ సమస్యలు, రక్తం గడ్డకట్టడం వంటివి ఉండవచ్చు.[3] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[3] ఇది సిడికె నిరోధకం - సిడికె4, సిడికె6 కార్యాచరణను అడ్డుకుంటుంది.[1]
అబెమాసిక్లిబ్ 2017లో యునైటెడ్ స్టేట్స్, 2018లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3][1] 2021 లో, యునైటెడ్ కింగ్‌డమ్‌లో, 4 వారాల NHSకి దాదాపు £2,950 ఖర్చు అవగా,[2] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 13,700 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Verzenios". Archived from the original on 3 June 2021. Retrieved 13 January 2022.
- ↑ 2.0 2.1 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1010. ISBN 978-0857114105.
- ↑ 3.0 3.1 3.2 3.3 "DailyMed - VERZENIO- abemaciclib tablet". dailymed.nlm.nih.gov. Archived from the original on 13 May 2021. Retrieved 13 January 2022.
- ↑ "Verzenio Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 16 January 2021. Retrieved 13 January 2022.