Jump to content

ఆగస్టస్

వికీపీడియా నుండి
ఆగస్టస్
1వ శతాబ్దం, ప్రిమ పోర్ట యొక్క ఆగస్టస్ గా గుర్తించబడిన విగ్రహం
రోమన్ సామ్రాజ్య చక్రవర్తి
పరిపాలన16 జనవరి 27 BC – 19 ఆగస్టు AD 14
(41 years)
పూర్వాధికారిసీజర్, జేజబ్బ వరస , సవతి తండ్రి (నియంతగా)
ఉత్తరాధికారిటిబేరియస్, 3 వ భార్య మారుకొడుకు
జననం23 సెప్టెంబర్ 63 BC
రోమ్, రోమన్ రిపబ్లిక్
మరణం19 ఆగస్టు AD 14 (వయస్సు 75)
నోలా, ఇటలీ, రోమన్ సామ్రాజ్యం
Burial
మాసోలియం ఆఫ్ ఆగస్టస్, రోమ్
Spouseక్లోడియా పుల్కర (42–40 BC)
శ్క్రిబోనియా (40–38 BC)
లివియా ద్రుసిల్లా (37 BC – 14 AD)
వంశముజులియా ది ఎల్డర్
గైస్ సీజర్ (పెంపుడు)
లూసియస్ సీజర్ (పెంపుడు)
అగ్రిప్ప పోస్ట్యుమస్ (పెంపుడు)
టిబేరియస్ (పెంపుడు)
Names
చక్రవర్తి గైస్ జూలియస్ సీజర్ ఆగస్టస్
Houseజులియో-క్లాడియన్ డైనాస్టీ
తండ్రిగైస్ ఆక్టవియాస్
జూలియస్ సీజర్ (పెంపుడు)
తల్లిఅటియా బల్బా సీసోనియా
మతంరోమన్ పాగనిజం

ఆగస్టస్ (లాటిన్: చక్రవర్తి సీజర్ దివి ఎఫ్.ఆగస్టస్ 23 సెప్టెంబరు 63 BC - 19 ఆగస్టు 14 AD) రోమన్ సామ్రాజ్య స్థాపకుడు, దాని మొదటి చక్రవర్తి, ఇతను క్రీ.పూ. 27 నుండి సా.శ. 14 లో తను మరణించేంత వరకు పరిపాలించాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=ఆగస్టస్&oldid=3496060" నుండి వెలికితీశారు