ఇంటింటి రామాయణం
Jump to navigation
Jump to search
ఇంటింటి రామాయణం (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి. సాంబశివరావు |
---|---|
తారాగణం | చంద్రమోహన్, రంగనాథ్, జయసుధ, నూతన్ ప్రసాద్, ప్రభ |
సంగీతం | రాజన్ - నాగేంద్ర |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల, ఎస్.జానకి |
గీతరచన | ఆరుద్ర, వేటూరి, కొంపెల్ల శివరాం |
నిర్మాణ సంస్థ | నవత ఆర్ట్స్ |
భాష | తెలుగు |
కథ
[మార్చు]డాక్టర్ జయకృష్ణకు ప్రాణమిత్రుడు మోహనరావు.
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్
- జయసుధ
- రంగనాథ్
- ప్రభ
- నూతన్ప్రాసాద్
- రమాప్రభ
- పి.ఎల్.నారాయణ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: పి.సాంబశివరావు
- నిర్మాత: ఎన్.కృష్ణంరాజు
పాటలు
[మార్చు]- ఇంటింటి రామాయణం... వింతైన ప్రేమాయణం... కలిసుంటే సల్లాపము ... విడిపోతే కల్లోలము (ఆరుద్ర[1] సాహిత్యాన్ని అందించారు)
- మల్లెలు పూసే...వెన్నెల కాసే....ఈ రేయి హాయిగా.... (ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల గారు ఆలపించగా, వేటూరి గారు సాహిత్యాన్ని అందించారు)
- వీణ వేణువైన సరిగమ విన్నావా.....తీగ రాగమైన మధురిమ కన్నావా... (ఎస్.పి.బాలసుబ్రమణ్యం, జానకి గారు ఆలపించగా, వేటూరి గారు సాహిత్యాన్ని అందించారు)
- ఈ తరుణము ...వలపే శరణము... జగములే సగము గా.... (కొంపెల్ల శివరాం సాహిత్యాన్ని అందించారు)
- శ్రీ రామ నామమ్ము సర్వస్వం అని ....... (హరికథ).. (ఎమ్.వి.ఎల్, కొంపెల్ల శివరాం సాహిత్యాన్ని అందించారు)
మూలాలు
[మార్చు]- ↑ ఆరుద్ర సినీ గీతాలు, కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.