ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (జననం 1935 జూలై 1) భారత రాజకీయనాయకుడు.[1] అతడు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అతడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకునిగా శాసన సభ్యునిగా సేవలనందించాడు.[2][3][4]

జీవితం[మార్చు]

అతడు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బాపట్ల మండలానికి చెందిన కొండుబొట్లపాలెం నకు చెందినవాడు. అతడు బెనారస్ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యాలయం నుండి వ్యవసాయంలో డాక్టరేట్ sampadhincharu.

పదవులు[మార్చు]

  • 1985-89 - సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
  • 1986 - సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ ఆక్ట్ కమిటీకి ఎంపిక.
  • 1987-89 - సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమెషన్ కమిటీ
  • 1989-91 - సెక్రటరీ, తెలుగుదేశంపార్టీ
  • 1991 - 10వ లోక్‌సభ సభ్యునిగా తెనాలి నుండి ఎన్నిక
  • 1991-94 - వ్యవసాయ మంత్రిత్వశాఖలో కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • 1991-95 - ఆంధ్రప్రదేశ్, తెలుగు దేశంపార్టీ ఉపాధ్యక్షుడు.
  • 1993-94 - కమిటీ ఆన్ పేపర్స్ లైడ్ ఆన్ ద టేబుల్ సభ్యుడు
  • 1993-96 - మానవవనరుల అభివృద్ధి కమిటీ సభ్యుడు.
  • 1994-96 - సమాచార మంత్రిత్వ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • 1995-96 - గవర్నమెంటు అస్సూరెన్స్ కమిటీ సభ్యుడు.
  • 1996 - 11వ లోక్‌సభకు (2వసారి) బాపట్ల నుండి తిరిగి ఎన్నిక.
  • తెలుగుదేశం పాలిట్‌బ్యూరో సభ్యుడు.
  • తెలుగుదేశం (ప్రచార శాఖ) కు అద్యక్షుడు.
  • జూలై 1996-98 - వ్యవసాయ శాఖకు కేబినెట్ మంత్రి.
  • యూనియన్ మినిస్టర్ స్టేట్, పట్టణ వ్యవహారాలు, ఉపాహ్ది, పార్లమెంటు వ్యవహారాలు
  • 1999 - 13వ లోక్‌సభకు (3వసారి) తెనాలి నుండి ఎన్నిక.
  • 1999-2000 - ఎనర్జీ కమిటీ సభ్యుడు
  • మొక్కల రకాలను పరిరక్షించుట, రైతుల జాయింట్ కమిటీ సభ్యుడు.
  • రైట్స్ బిల్, 1999
  • జనరల్ పర్పజ్ కమిటీ సభ్యుడు.
  • 1999-2000 - చైర్మన్, కమిటీ ఆన్ ఎస్టిమేట్స్ 2000-2001

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-16. Retrieved 2018-04-24.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-09-20. Retrieved 2018-04-24.
  3. http://www.indianexpress.com/Storyold/127582/
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-04. Retrieved 2018-04-24.