ఎన్.రంగాస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్.రంగాస్వామి
9వ పుదుచ్చేరి ముఖ్యమంత్రి
ఎమ్మెల్యే
Assumed office
07 మే 2021
అంతకు ముందు వారురాష్ట్రపతి పాలన
నియోజకవర్గంతట్టాన్‌చావడి
In office
16 మే 2011 – 6 జూన్ 2016
అంతకు ముందు వారువి. వైతిలింగం
తరువాత వారువి. నారాయణస్వామి
నియోజకవర్గంఇందిరా నగర్
In office
27 అక్టోబర్ 2001 – 4 సెప్టెంబర్ 2008
అంతకు ముందు వారుపి. షణ్ముగం
తరువాత వారువి. వైతిలింగం
నియోజకవర్గంతట్టాన్‌చావడి
ప్రతిపక్ష నాయకుడు
In office
16 మే 2016 – 22 ఫిబ్రవరి 2021
లెప్ఠ్‌నెంట్ గవర్నర్
వ్యక్తిగత వివరాలు
జననం (1950-08-04) 1950 ఆగస్టు 4 (వయసు 74)
పుదుచ్చేరి, భారతదేశం
రాజకీయ పార్టీఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ (2011— ప్రస్తుతం)
ఇతర రాజకీయ
పదవులు
నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (2014—ప్రస్తుతం)
భారత జాతీయ కాంగ్రెస్ (1990—2011)
నివాసంNo 9, వినయాగర్ కోయిల్ స్ట్రీట్, తిలాస్ పేట్, పుదుచ్చేరి, భారతదేశం

ఎన్. రంగాస్వామి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు పుదుచ్చేరికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[1]

పుదుచ్చేరి ముఖ్యమంత్రి

[మార్చు]
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగాస్వామి, ప్రధానమంత్రి నరేంద్రమోడి

ఎన్. రంగాస్వామి 2001 నుండి 2008 వరకు, 2011 నుండి 2016 వరకు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2021 మే 7న పుదుచ్చేరి ముఖ్య‌మంత్రిగా ఎన్ రంగ‌సామి చేత లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించింది.[2]

రాజకీయ జీవితం

[మార్చు]
  • 1991, 1996, 2001, 2006, 2021 తట్టాన్‌చావడి అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు & 2011 & 2016 ఇందిరానగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
  • 1991 - ఎమ్మెల్యే భారత జాతీయ కాంగ్రెస్.
  • 1991 - వ్యవసాయ శాఖ మంత్రి
  • 1996 - సహకార శాఖ మంత్రి
  • 2000 - విద్య శాఖ మంత్రి
  • 2001 to 2008 : ముఖ్యమంత్రి భారత జాతీయ కాంగ్రెస్
  • 2011 - భారత జాతీయ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి సొంతగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాడు.
  • 2011 - ముఖ్యమంత్రి
  • 2016 - ప్రతిపక్ష నాయకుడు
  • 2021 - ముఖ్యమంత్రి, ఎన్డీయే భాగ్యస్వామ్యంతో

ఎన్నికల్లో పోటీ - ఫలితం

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం ఫలితం ఓట్లు ప్రత్యర్థి ఓట్లు మెజారిటీ
1990 తట్టాన్‌చావడి checkYఓటమి 8521 వి.పెత్తపేరుమాళ్ 9503 982
1991 తట్టాన్‌చావడి checkYగెలుపు 12545 వి.పెత్తపేరుమాళ్ 5285 7260
1996 తట్టాన్‌చావడి checkYగెలుపు 9989 వి.పెత్తపేరుమాళ్ 7699 2290
2001 తట్టాన్‌చావడి checkYగెలుపు 14323 వి.పెత్తపేరుమాళ్ 8769 5554
2006 తట్టాన్‌చావడి checkYగెలుపు 27024 టి. గుణశేఖరన్ 2026 24998
2011 కదిర్గమం checkYగెలుపు 16323 వి.పెత్తపేరుమాళ్ 6566 9757
2011 ఇందిరా నగర్ checkYగెలుపు 20685 వి. అరౌమౌగం 4008 16677
2016 ఇందిరా నగర్ checkYగెలుపు 15463 వి. అరౌమౌగం 12059 3404
2021 యానాం [3][4] checkYఓటమి 16475 గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్‌ 17131 656
2021 తట్టాన్‌చావడి [5] checkYగెలుపు 12978 కె. సేతు @ సేతు సెల్వం 7522 5456

మూలాలు

[మార్చు]
  1. Eenadu. "ప్రజా ముఖ్యమంత్రి రంగసామి". Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
  2. Namasthe Telangana (7 May 2021). "పుదుచ్చేరి సీఎంగా రంగసామి ప్ర‌మాణం". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
  3. TV9 Telugu (3 May 2021). "Yanam Election: యానాం ఎన్నికల్లో దూసుకొచ్చిన యువ కెరటం..మూడంటే మూడు నెలల ప్రచారం..సీనియర్ నేతకు చుక్కలు చూపించిన వైనం - Yanam Election". Archived from the original on 3 మే 2021. Retrieved 4 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. ETV Bharat News (3 May 2021). "యానాంలో మల్లాడికి ఎదురుదెబ్బ.. యువ కెరటం విజయ బావుటా!". Archived from the original on 3 May 2021. Retrieved 4 May 2021.
  5. Samayam Telugu (2 May 2021). "మాజీ సీఎంకి షాకిచ్చిన యానాం ఓటర్లు... స్వతంత్ర అభ్యర్థికి పట్టం". Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.