ఓడలరేవు
Jump to navigation
Jump to search
ఓడలరేవు, తూర్పు గోదావరి జిల్లా, అల్లవరం మండలానికి చెందిన గ్రామం.
ఈ గ్రామంలో ఒక సాంకేతిక కళాశాల (బి.వి.సి.ఇంజినీరింగ్ కాలేజీ) ఉంది. అందులో మెకానికల్, ఈ.సి.ఈ, ఈ.ఈ.ఈ, సి.యస్.ఈ, ఇ.టి శాఖలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |