కనిమొళి ఎన్.వీ.ఎన్.సోము
Jump to navigation
Jump to search
కనిమొళి ఎన్.వీ.ఎన్.సోము | |||
రాజ్యసభ సభ్యురాలు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | తమిళనాడు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1972 చెన్నై, తమిళనాడు, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | డీఎంకే | ||
తల్లిదండ్రులు | ఎన్.వీ.ఎన్.సోము | ||
బంధువులు | ఎన్. వి. నటరాజన్ | ||
నివాసం | చెన్నై, తమిళనాడు | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు, డాక్టర్ |
కనిమొళి ఎన్వీఎన్ సోము తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2021లో డీఎంకే పార్టీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]కనిమొళి తన తండ్రి ఎన్.వీ.ఎన్.సోము అడుగుజాడల్లో డీఎంకే పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మెడికల్ వింగ్ కార్యదర్శిగా పని చేసి 2016లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టి. నగర్ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయింది.[2] డాక్టర్ కనిమొళి ఎన్వీఎన్ సోము అక్టోబర్ 2021లో తమిళనాడు నుంచి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో డీఎంకే పార్టీ తరఫున ఖరారై,[3] [4] ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నికైంది.
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (27 September 2021). "DMK candidates elected unopposed to Rajya Sabha" (in Indian English). Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.
- ↑ Deccan Chronicle (21 April 2016). "TN Assembly polls: Know your candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.
- ↑ Eenadu (15 September 2021). "డీఎంకే రాజ్యసభ అభ్యర్థుల ఖరారు". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
- ↑ The Hindu (14 September 2021). "DMK fields Kanimozhi Somu and Rajeshkumar for Rajya Sabha bypolls" (in Indian English). Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.