కరిష్మా కపూర్
కరిష్మా కపూర్ | |
---|---|
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 1974 జూన్ 25
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1991–2013 2018–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సంజయ్ కపూర్
(m. 2003; div. 2016) |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
|
కరిష్మా కపూర్ (జననం 1974 జూన్ 25) ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ఎక్కువగా బాలీవుడ్ లో నటించింది. ఒకప్పుడు ఆమె భారత్ లోనే అందరు నటీమణుల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునేది.[1] ఆమె ఎక్కువగా కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో నటించేది. హిందీ సినిమాల నుండి మూస కథానాయిక పాత్రలు నిష్క్రమించాయని ఆమె పాత్రల ద్వారా అర్ధమవుతుంది.[2] ఆమె దేశంలోనే అందమైన కథానాయికగా పేరు పొందింది.[3] ఆమె కెరీర్ లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకొంది.
కపూర్ కుటుంబానికి చెందిన కరిష్మా, ముంబైలో పుట్టి, పెరిగింది. ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల్లో చాలా మంది సినీ రంగంలో పనిచేశారు. ఆమె కుటుంబం సినీ రంగానికి చెందినదే అయినా, ఆమె తండ్రికి ఆడవారు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. అందుకే కరిష్మా తల్లితో విడిపోయాడు.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]కరిష్మా కపూర్ నటించిన సినిమాల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ http://bradforu.tripod.com/salary.htm Salaries of Bollywood Stars
- ↑ 2.0 2.1 "Karisma Kapoor: 10 things you didn't know". The Times of India. Retrieved 1 May 2016.
- ↑ "Star of The Week: Karisma Kapoor". rediff.com. Retrieved 1 May 2016.