కలము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాల్ పాయింట్ పెన్.
ఒక లగ్జరీ బాల్ పెన్

కలము (ఆంగ్లం Pen) ఒక వ్రాత పరికరము. దీనితో సిరా (Ink) ను ఉపయోగించి కాగితం మీద వ్రాస్తారు. కలముతోని సిరా ఏ రంగుదైనా వాడవచ్చును, కాని ఎక్కువగా నీలం లేదా నలుపు రంగు ఉపయోగిస్తారు.

రకాలు

[మార్చు]

గళం విప్పే కలం

[మార్చు]

మాట్లాడే పెన్నును ఆదర్శ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ వారు రూపొందించారు. ఈ కలాన్ని 'మల్టీమీడియా ప్రింట్‌ రీడర్‌ (ఎంపీఆర్‌)' అంటారు. పుస్తకంలోని పేజీలపై ఈ పెన్నును ఉంచితే.. పకలం ఉచ్ఛరిస్తుంది. అంధులు, మానసిక వికలాంగులు, నిరక్షరాస్యులకు ఈ పెన్ను మంచి ఉపకరణం. కలం వెల రూ. 7 వేలు (ఈనాడు 31.1.2010)

మూలాలు

[మార్చు]
  • Fischer, Steven R., A History of Writing, London: Reaktion, 2001, 352 p., ISBN 1861891016

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కలము&oldid=3804963" నుండి వెలికితీశారు