కాజాగూడ చెరువు
Jump to navigation
Jump to search
కాజాగూడ చెరువు | |
---|---|
ప్రదేశం | హైదరాబాద్, తెలంగాణ |
అక్షాంశ,రేఖాంశాలు | 17°24′53″N 78°21′27″E / 17.4148017°N 78.3573688°E |
కాజాగూడ చెరువు ఈ చెరువుని పెద్ద చెరువు అని కూడా అంటారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర శివారులో ఉన్న మణికొండ లోని ఖాజాగూడ ప్రాంతంలో ఉంది.[1][2]
చరిత్ర
[మార్చు]ఈ చెరువుని 1897 లో 6వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ ఆలీఖాన్ కాలంలో నిర్మించారు. ఈ చెరువు 618 ఎకరాల్లో విస్తరింది ఉండేది. ఈ చెరువు కామారెడ్డి, సారంపల్లి, నర్సంపల్లి ప్రాంతాలలోని 900 ఎకరాల్లో ఉన్న ఆయకట్టుకి నీరును అందిస్తుంది.
మూలాలు
[మార్చు]బయటి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Khajaguda Lakeకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.