కాలింగ్ సహస్త్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలింగ్ సహస్త్ర
దర్శకత్వంఅరుణ్ విక్కిరాలా
స్క్రీన్ ప్లేఅరుణ్ విక్కిరాలా
పాటలు
  • మోహిత్ రేహమేనియాక్
నిర్మాత
  • విజేష్ త‌యాల్‌
  • చిరంజీవి ప‌మిడి
  • వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి
తారాగణం
  • సుధీర్
  • డాలీషా
  • శివబాలాజీ
  • రవితేజ నన్నిమాల
ఛాయాగ్రహణంసన్ని.డి
కూర్పుగ్యారీ బి.హెచ్‌
సంగీతంమార్క్ కె రాబిన్
నిర్మాణ
సంస్థలు
షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్
విడుదల తేదీ
2023 డిసెంబరు 1 (2023-12-01)
దేశంభారతదేశం
భాషతెలుగు

కాలింగ్ సహస్త్ర 2023లో విడుదలైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ తెలుగు సినిమా. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ బ్యానర్‌పై విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి నిర్మించిన ఈ సినిమాకు అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వం వహించాడు. సుధీర్, డాలీషా, శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 21న విడుదల చేసారు.[1], సినిమా డిసెంబర్‌ 1న విడుదలైంది.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్
  • నిర్మాత: విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరుణ్ విక్కిరాలా[4]
  • సంగీతం: మార్క్ కె రాబిన్
  • సినిమాటోగ్రఫీ: సన్ని.డి
  • ఎడిటర్ : గ్యారీ బి.హెచ్‌
  • పాటలు : మోహిత్ రేహమేనియాక్

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (21 November 2023). "'కాలింగ్ సహస్ర' థియేట్రికల్ ట్రైలర్". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
  2. TV9 Telugu (8 June 2023). "నేను చేసిన సినిమాల‌కు భిన్నమైన సినిమా ఇది.. సుధీర్ ఇంట్రెస్టింగ్ మూవీ కాలింగ్ సహస్త్ర". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. A. B. P. Desam (8 November 2023). "డాలీ షా - 'కాలింగ్ సహస్త్ర'లో 'సుడిగాలి' సుధీర్‌తో రొమాన్స్ చేసిన హీరోయిన్". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
  4. Namaste Telangana (28 November 2023). "పోటీగా కాదు.. కలిసొస్తున్నాం". Archived from the original on 29 November 2023. Retrieved 29 November 2023.